Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Honey With Sesame Seeds : తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి తింటే దాంతో కింద చెప్పిన విధంగా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రావు.

Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

ఇన్‌స్టంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు. ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారికి చక్కని శక్తి అందుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి. నొప్పులు తగ్గుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం రావు. పేగులు శుభ్రంగా మారుతాయి. కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మతిమరుపు పోతుంది. విద్యార్థులు తేనె, నువ్వులను కలిపి రోజూ తింటే చదువుల్లో బాగా ప్రతిభ కనబరుస్తారు.

Source link

  • Related Posts

    Heart Attack : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

    Heart Attack : మ‌న శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తూ అలుపెరుగని యోధుడిలా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో గుండె దాదాపుగా 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి …

    Read more

    Non Veg : మాంసాహారం ఇంత ప్రమాదమా..? మాంసాహారం తినే ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి..!

    Non Veg : ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని శాకాహారులు కింద మారిపోతున్నారు. మాంసాహారం తినే వాళ్లు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి పొరపాట్లను చేస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడుతుంది. లేనిపోని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Heart Attack : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

    Heart Attack : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

    Non Veg : మాంసాహారం ఇంత ప్రమాదమా..? మాంసాహారం తినే ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి..!

    Non Veg : మాంసాహారం ఇంత ప్రమాదమా..? మాంసాహారం తినే ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి..!

    Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

    Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

    Eating Spicy Food : కారం తిన్నాక నోరు మండితే.. వెంటనే చక్కెర తినేస్తాం.. ఇలా చేయడం మంచిదేనా..?

    Eating Spicy Food : కారం తిన్నాక నోరు మండితే.. వెంటనే చక్కెర తినేస్తాం.. ఇలా చేయడం మంచిదేనా..?

    Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

    Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

    Lemon Juice : నిమ్మకాయ రసాన్ని అస‌లు ఎలా త‌యారు చేసి తాగాలంటే..?

    Lemon Juice : నిమ్మకాయ రసాన్ని అస‌లు ఎలా త‌యారు చేసి తాగాలంటే..?

    Left Over Foods : తిన‌గా మిగిలిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతున్నారా ? అయితే ఇది త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

    Left Over Foods : తిన‌గా మిగిలిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతున్నారా ? అయితే ఇది త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

    Buffalo Vs Cow Milk : ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?

    Buffalo Vs Cow Milk : ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?

    Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

    Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

    Menthikura : మెంతికూర‌తో ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? ఈ విష‌యాలు తెలిస్తే ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

    Menthikura : మెంతికూర‌తో ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? ఈ విష‌యాలు తెలిస్తే ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!